ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికీ పునరావాసం, పరిహారం, గృహాల కేటాయింపు తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
అందరికీ న్యాయం చేయాలి: మాజీ ఎమ్మెల్యే


