ELR: రైళ్ల ద్వారా గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ విభాగం ఆధ్వర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్‌లో సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి వస్తున్న 12841 కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో పోలీస్, ఎక్సైజ్, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ బలగాలు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. ప్రయాణికుల లగేజీ, అనుమానిత వస్తువులను తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి అక్రమ రవాణాపై తనిఖీలు


