హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్థీనియం కలుపు నిర్మూలనపై అవగాహన

W.G: పెనుమంట్ర మండలం మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థలో శుక్రవారం పార్థీనియం కలుపు మొక్కల నిర్మూలన వారోత్సవాలు నిర్వహించారు. వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులకు పార్థీనియం వల్ల కలిగే అనర్థాలు, నివారణ చర్యలను వివరించారు. పార్థీనియం వల్ల చర్మ, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని సంస్థ సహాయ సంచాలకులు తెలిపారు.