VSP: భోగాపురం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం, అనకాపల్లికి 2 గంటల సమయం పడుతుందన్న ప్రచారంపై సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. తాను సాధారణ మార్గంలో ప్రయాణించగా విశాఖకు 45 నిమిషాలు, అనకాపల్లికి గంటా 10 నిమిషాల్లో చేరుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్, ప్రారంభ స్థలం, మార్గాన్ని బట్టి సమయం మారుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'భోగాపురం నుంచి విశాఖకు 45 నిమిషాలే'


