E.G: రాజమండ్రిలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో శుక్రవారం 'జనతా వారధి' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిల్లలమర్రి మురళీకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని పలు సమస్యలపై ప్రజల నుండి వినతులు స్వీకరించారు. రోడ్లు అభివృద్ధి, ప్రభుత్వ పింఛను తదితర సమస్యలపై పలు వినతులు వచ్చాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల సమస్యల పరిష్కారానికి 'జనతా వారధి' కార్యక్రమం


