అన్నమయ్య: రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో వరలక్ష్మీ వ్రత వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని వ్రతం ఆచరించారు. వ్రత విశిష్టతను అర్చకులు వివరించగా, భక్తులకు ఆలయ ఈవో రమణారెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటిలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం


