మన్యం జిల్లా కొమరాడ మండలంలో అడవి ఏనుగుల గుంపు పామాయిల్, పత్తి, బీర, వరి పంటలను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. విద్యుత్తు పంపు మోటార్లను సైతం ధ్వంసం చేశాయని తెలిపారు. కుంకీ ఏనుగులను రంగంలోకి దించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఏనుగుల గుంపుతో పంటలు ధ్వంసం


