★ గోల్కొండలోని కుతుబ్‌షాహీ సమాధుల వద్ద తవ్వకాలలో బయటపడిన సొరంగ మార్గం
★ వరలక్ష్మీ వ్రతం, శ్రావణమాసం ఎఫెక్ట్.. నగరంలో భారీగా పెరిగిన పూల ధరలు
★ HYDలోని మల్లిఖార్జున నగర్‌లో 'వికసిత్ భారత్ 2047' థీమ్‌తో రోబో ఆకారంలో వినాయక విగ్రహం ఏర్పాటు
★ KBR పార్కు పరిధిలోని చెట్లను నరికివేయకూడదంటూ స్టే ఉత్తర్వులను పొడిగించిన సుప్రీంకోర్టు
తెలంగాణ
హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM


