NLG: శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాల నేపథ్యంలో నల్గొండ పూల మార్కెట్లు, కిరాణా దుకాణాలు సందడిగా మారాయి. వ్రతాల కోసం మహిళలు పూజా సామగ్రి, పూల కొనుగోళ్లకు తరలిరావడంతో మార్కెట్లలో రద్దీ పెరిగింది. ముఖ్యంగా బంతిపూలకు డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పూల ధరలు సామాన్యులకు అందనంతగా ఉండటంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
జిల్లాలో బంతిపూల ధరలకు రెక్కలు


