హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం

AKP: రావికమతం మండలం గుడివాడలో ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు మాలధారణతో భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు కోమటి శంకరరావు, నాయకులు పాల్గొన్నారు.