బీరకాయలో పీచు పదార్థం, నీటి శాతం ఎక్కువ. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి, తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్ధకం సమస్యలతో బాధపడేవారికి బీరకాయ ఔషధంగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనే వారికి బీరకాయ సరైన ఎంపిక. ఇందులో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంచుతుంది.
ఆరోగ్యం
బీరకాయ ఎక్కువగా తింటున్నారా?


