హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

విటమిన్ బి12 లోపం.. ఆందోళన!

విటమిన్ బి12 లోపంతో ఆందోళన (యాంగ్జైటీ) పెరుగుతుంది. నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి, మెదడు కణాల పనితీరుకు బి12 కీలకమైంది. ఇది తగ్గితే నరాల బలహీనత, నిరాశ, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలతో పాటు తీవ్రమైన ఆందోళన, భయం కలుగుతాయి. గుడ్డు, పాలు, మాంసాహారం లేదా సప్లిమెంట్లతో బి12 లోపానికి చెక్ పెట్టవచ్చు.