CTR: శ్రీకాళహస్తి SC బాలికల హాస్టల్ వార్డెన్ జయసుధతోపాటు ASWO సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా వారిపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ హాస్టల్ సమీపంలో ఇటీవల ఓ పురిటి బిడ్డ దొరికిన విషయం తెలిసిందే. హాస్టల్లోని అమ్మాయే బిడ్డకు జన్మనిచ్చినట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తి బాలికల హాస్టల్ వార్డెన్‌పై వేటు


