హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారులో మృతదేహం లభ్యం ..వివరాలు

PDPL: హన్మకొండలో కారులో దొరికిన మృతదేహం గోదావరిఖని సెంటినరీ కాలనీకి చెందిన మానసగా పోలీసులు గుర్తించారు. వినోద్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కారును మానస అద్దెకు తీసుకున్నట్లు అనుమానించారు. అతడిని విచారించగా KNRలో గదిలో ఉన్న సమయంలోనే ఆమెకు ఫిట్స్ వచ్చి చనిపోయిందని, భయంతో మృతదేహాన్ని కారులో వదిలి వెళ్లినట్లు వినోద్ పోలీసులకు తెలిపాడు.