SDPT: శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పసుపుతో లక్ష్మీదేవి చిత్రాన్ని అద్భుతంగా రూపొందించి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ.. అమ్మవారికి పసుపు ఎంతో ఇష్టమని, అన్నారు.
తెలంగాణ
పసుపుతో అమ్మవారి అద్భుత రూపం ఆవిష్కరణ


