హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మనోహరాబాద్‌‌‌లో పర్యటించిన MLC తీన్మార్ మల్లన్న 
★ జిల్లాలో ఘనంగా జరిగిన వరలక్ష్మి వ్రతం పూజలు 
★ దేవులపల్లిలో గుండెపోటుతో మృతి చెందిన రైతు 
★ రామాయంపేటలో ఆకస్మిక తనిఖీలు చేసిన  పోలీసులు