కోనసీమ: కొత్తపేట మండలం వాడపాలెంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 13 వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాదర్బార్‌లో 13 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే


