హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోలిమోతే ఆధారంగా 3 కిలోమీటర్లు ప్రయాణం

ASR: మూలపేట పంచాయితీ పొర్లు బంద గ్రామానికి చెందిన మర్రి నందినిని పురిటి నొప్పులు రావడంతో డోలిమోతే ఆధారంగా 3 కిలోమీటర్లు తీసుకోని వచ్చి అక్కడ నుంచి అంబులెన్సు ద్వారా నర్సీపట్నం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించారు. ఆ గ్రామ ప్రజలు పొర్లుబందా గ్రామంలో ఎన్నోఏళ్లుగా జీవనం సాగిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించాలని కోరారు.