KMM: నల్గొండ జిల్లాలో దారుణ హత్యకు గురైన ప్రిన్సిపల్ రూపారెడ్డి మృతి చెందగా శుక్రవారం సత్తుపల్లి పట్టణంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాకు అలవాటు పడి, సినిమాలను చూసి ఇలాంటి దారుణాలకు యువత ఒడిగడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ ప్రవర్తనను మార్చుకోవాలని తెలిపారు.
తెలంగాణ
ప్రిన్సిపల్ రూపారెడ్డికి కాంగ్రెస్ నాయకుల నివాళి


