హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పిచ్చిమొక్కలతో నిండిన కాలువలు

NLR: కోవూరు నియోజవర్గంలోని ఉన్న పలు పంట కాలువలో గుర్రపుడెక్కలతో నిండిపోయి అడవిలా తలపిస్తుంది. దీంతో రైతులకు సకాలంలో నీరు సరిగా అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సొంత నిధులతో పూడికతీత కార్యక్రమాలు చేపడుతున్న అది ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని విమర్శలు ఉన్నాయి.