హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పనితీరు అద్భుతంగా ఉంది: మంత్రి ఉత్తమ్
✦ నల్గొండ బీజేపీ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉబ్బపల్లి నాగరాజు నియామకం
✦ నకిరేకల్‌లో తెలంగాణ శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిసిన చేనేత సంఘం ప్రతినిధులు
✦ రాఖీ పండుగకు నల్గొండ తపాలా శాఖ ప్రత్యేక సేవలు ప్రారంభం