హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నరసాపురంలో గాజుల అలంకారంలో భువనేశ్వరి దేవి అమ్మవారు
★ గత ఐదేళ్లలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో వైసీపీపై ఫైర్ అయిన మంత్రి నిమ్మల 
★ ఈనెల 22న ఇరగవరంలో ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశాలు: MEO శ్రీనివాసరావు
★ జంగారెడ్డిగూడెంలో రెండు లారీలు ఢీ.. వ్యక్తి మృతి