WNP: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దంపతులు తమ స్వగృహంలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. వ్రతంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మహిళలు సౌభాగ్యంతో, సుఖశాంతులతో వర్ధిల్లాలన్నారు.
తెలంగాణ
వరలక్ష్మి వ్రతం నిర్వహించిన సింగిరెడ్డి దంపతులు


