హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం

సత్యసాయి: జిల్లా వ్యాప్తంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని మహిళలు తెల్లవారుజాము నుంచే ఇళ్లతో పాటు సమీప ఆలయాలలో శ్రద్ధాభక్తులతో పూజలు నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. ఆలయాలన్నీ భక్తుల శోభతో, వేదమంత్రాల ఉచ్చారణలతో మారుమోగాయి.