PPM: పాచిపెంట మండలం కొనవలస చెక్ పోస్ట్ నుంచి సాలూరు వెళ్లే జాతీయ రహదారిపై మలుపు ప్రమాదకరంగా మారింది. చెక్ పోస్టు దాటిన వెంటనే రోడ్డు పక్కన పెద్ద గోతి ఉండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎదురుగా వాహనాలు వస్తే పక్కకు తీసేటప్పుడు గోతిని గమనించలేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి గోతిని పూడ్చడంతో పాటు సూచికలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఈ మలుపు వద్ద అప్రస్తుతం లేకపోతే ప్రమాదమే!


