NTR: వత్సవాయి గ్రామంలో 'రవి ఫ్లైయాష్ బ్రిక్స్' ముసుగులో భారీ అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. రోడ్డు పక్కన ఇసుక కుప్పలు వేసి, పైన యాష్ చల్లి రాత్రికి రాత్రే తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేని ఈ రవాణాపై ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వత్సవాయిలో భారీ ఇసుక దందా


