హైదరాబాద్‌లోని మల్లిఖార్జున నగర్ యూత్ అసోసియేషన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈసారి 'వికసిత్ భారత్ 2047' థీమ్‌తో రోబో ఆకారంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. గతంలో అయోధ్య, చంద్రయాన్, ఆపరేషన్ సింధూర్ వంటి విశేష థీమ్ తో అలరించిన ఈ మండపం, ఈసారి రోబో గణపతితో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోనుంది.
తెలంగాణ
రోబో ఆకారంలో వినాయక విగ్రహం.!


