PPM: సాలూరు పట్టణంలోని శ్రీ కామాక్షమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు తెల్లవారుజామున వివిధ జలాలతో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని అలంకరించారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
సాలూరు లో శ్రావణ మాసం పూజలు


