చిల్లకూరు మండలంలోని కలవకొండ కొండపై గల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి అభిషేకం చేసి, అలంకరణచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల మహిళలు, గ్రామస్థులు, ఆలయ సేవకులు అధిక సంఖ్యలో విచ్చేసి కుంకుమ పూజలో పాల్గొన్నారు. తరువాత పూజారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.
ఆంధ్రప్రదేశ్
కనులవిందుగా వరలక్ష్మి వ్రతం


