ATP: శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం సంతోషకరమని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. మండలి ఛైర్మన్‌కు కనీస గౌరవం ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పక్షానికి అహంకారం మంచిది కాదని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్
అధికార పక్షానికి అహంకారం పనికిరాదు: శైలజానాథ్


