హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోనారెడ్డి చెరువు పనులపై బీజేపీ ఆగ్రహం

WGL: వర్ధన్నపేట పట్టణంలో అమృత్ 2.0 కింద రూ.3.14 కోట్లతో చేపట్టిన కోనారెడ్డి చెరువు పనుల శంకుస్థాపనలో కేంద్ర నిధుల ప్రస్తావన లేకపోవడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ బృందం చెరువు కట్టను సందర్శించి, కేంద్ర భాగస్వామ్యాన్ని స్పష్టంగా ప్రదర్శించాలని, లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.