NZB: నగరంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో మహిళలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, కుంకుమార్చన నిర్వహించిన అనంతరం, పురోహితులు వేద మంత్రాల మధ్య సామూహికంగా వరలక్ష్మి వ్రత కథను వినిపించారు.
తెలంగాణ
ఘనంగా సామూహిక వరలక్ష్మి పూజలు


