ADB: నల్గొండ జిల్లాలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా పట్టణంలోని కలెక్టరేట్ వద్ద తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. TRSMA నాయకుడు ఆదినాథ్ మాట్లాడుతూ.. ఘటనకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
తెలంగాణ
ప్రిన్సిపల్ హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి: TRSMA


