RR: షాద్‌నగర్ చౌరస్తాలో రహదారిని ఆక్రమించి వ్యాపార నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్.ఎన్. రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. చౌరస్తాలో వరుస ప్రమాదాలు జరుగుతున్నందున ప్రజల భద్రత కోసం అనధికార ఆక్రమణలను తొలగించాలని కోరారు. ఇకపై ఏవైనా ప్రమాదాలు జరిగితే ఆక్రమణదారులపైనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
షాద్‌నగర్ చౌరస్తాలో అక్రమ కబ్జాలపై పోలీసులకు ఫిర్యాదు!


