NRPT: జిల్లాలోని ధన్వాడలో ఈ నెల 28 నుంచి 30 వరకు శ్రీ ధన్వాడ బీరప్ప స్వామి నూతన దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు హాజరుకావాలని ఫర్దిపూర్ కుర్వ కులస్తులను ధన్వాడ కుర్వ కుల పెద్దలు కలిసి ఆహ్వానించారు. భక్తులు, కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
ధన్వాడ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ


