హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం మత్తులో డ్రైవింగ్.. 11 మందిపై కేసులు

SRD: మద్యం,మత్తులో వాహనాలు నడిపిన 11 మందిపై జిల్లా సీఐ రామకృష్ణ రెడ్డి, ఆధ్వర్యంలో కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం నిందితులను రెండో అదనపు న్యాయమూర్తి లక్ష్మీకళ సమక్షంలో హాజరుపరచగా, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే ఉపేక్షించేది లేదని సీఐ హెచ్చరించారు.