BPT: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బాపట్ల మండలం పూండ్ల గ్రామంలోని 5వ పోలింగ్ స్టేషన్‌లో శుక్రవారం నోటీసులు అందుకున్న 133 మందిపై విచారణ నిర్వహించారు. తహసీల్దార్ సలీమా ఆధ్వర్యంలో అధికారులు ఓటర్లు సమర్పించిన ఆధారాలను, గుర్తింపు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓటర్ల జాబితాలో లాజికల్ డిస్క్రెపెన్సీలు, మ్యాపింగ్ లేని సమస్యలను సరిచేశారు.
ఆంధ్రప్రదేశ్
పూండ్లలో 133 మంది ఓట్లపై 'SIR' విచారణ


