హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తులతో కిటకిటలాడిన మహంకాళి ఆలయం

PLD: నరసరావుపేట మండలం ఇస్సపాలెంలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు ప్రశాంతంగా పూజలు నిర్వహించారు.