హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న MLC రమాదేవి

ATP: ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా జిల్లాకు వస్తున్న రమాదేవికి గుత్తిలో TDP నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బాట సుంకులమ్మ అమ్మవారి ఆలయంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్, ఎమ్మెల్సీ రమాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.