హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీఎం పర్యటన.. వ్యాపారుల ఆవేదన..!

AKP: ఏ.కోడూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. సీఎం కాన్వాయి కి అడ్డు వస్తున్నాయని అధికారులు షాపులు కూల్చివేత‌ పనులను మొదలుపెట్టారు. సీఎం హెలిప్యాడ్ సమీపంలో షాపులు సైతం తొలగించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఎటువంటి ఆటంకం లేక‌పోయినా.. ఎందుకు తొల‌గిస్తున్నార‌ని చిరు వ్యాపారుల ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.