E.G: రాజమండ్రి నగరంలోని 15వ డివిజన్ స్థానిక GV మాల్ వద్ద నూతన RCC డ్రైనేజి నిర్మాణ పనులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 28 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రజా సంక్షేమంతో రాష్ట్రాభివృద్ధి


