హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెగాస్టార్ అభిమానుల ఆధ్వర్యంలో రక్తదానం

PLD: నరసరావుపేటలో రాధారంగ మిత్రమండలి, మెగాస్టార్ 71వ పుట్టినరోజు సందర్బంగా అభిమానుల ఆధ్వర్యంలో శ్రీ విజయ్ బ్లడ్ సెంటర్‌లో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. అభిమానులు, యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేలా ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు.