విశాఖ: గుడిలోవ విద్యా విహార్‌లో మూడు రోజులుగా జరుగుతున్న RSS అఖిల భారత సమన్వయ సమావేశాలు ఇవాళ్టితో ముగిశాయి. 32 అనుబంధ సంస్థల ప్రతినిధులు పాల్గొని సమకాలీన అంశాలు, యువత, నిషాముక్త భారత్, పర్యా వరణ పరిరక్షణ, దేశాభివృద్ధిపై చర్చించారు. ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన RSS సమన్వయ సమావేశాలు


