ATP: పామిడిలోని శ్రీ భోగేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు కన్నులపండువగా నిర్వహించారు. పవిత్రమైన ఈ రోజున స్వామివారిని విశేష అలంకరణలో అలంకరించడంతో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పామిడిలో శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు


