SKLM: మందస శ్రీ అన్నపూర్ణమ్మ దేవాలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య వ్రత కార్యక్రమాలు సాగగా, అనంతరం తాంబూలాలు, ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం


