AKP: అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లోని ఎసెన్సియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఫార్మా పరిశ్రమలో 2024 ఆగస్టు 21న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన 17మంది కార్మికులకు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం అచ్యుతాపురం జంక్షన్‌లో నివాళులర్పించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకర్రావు మాట్లాడుతూ.. యాజమాన్య నిర్లక్ష్యంతో17 మంది మృతిచెందగా, 36 మంది గాయపడ్డారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మృతులకు నివాళులు అర్పించిన సీఐటీయూ నేతలు


