MBNR: ప్రభుత్వ బాలికల ఐటీఐలో ఈనెల 22న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఐటీఐ, ఏటీసీ ఉత్తీర్ణులు, రెండో సంవత్సరం విద్యార్థులు హాజరుకావచ్చు. అప్రెంటిస్, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అభ్యర్థులు బయోడేటా, ధ్రువపత్రాలు, ఆధార్, పాస్పోర్ట్ ఫొటోతో రావాలి.
తెలంగాణ
రేపు జిల్లాలో ఉద్యోగ మేళా..!


