హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ మోసంతో రూ.30 వేలు కోల్పోయిన ఉద్యోగి

ATP: గార్లదిన్నె మండలం ట్రాక్టర్ నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. విజయవాడలోని ఇంటి అద్దె అడ్వాన్స్ ఇస్తామని నమ్మించి ఫోన్ పే ద్వారా ఒక రూపాయి వేయించుకున్నారు. అనంతరం ఖాతా నుంచి మూడు విడతల్లో రూ. 30 వేలు కాజేశారు. దీనిపై బాధితుడు శుక్రవారం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.