PLD: శావల్యాపురం(M) వేల్పూరులోని శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో వైసీపీ PAC సభ్యుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సతీమణి బొల్లా ఆదిలక్ష్మి పాల్గొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న బొల్లా దంపతులు


