హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గన్నవరానికి సరికొత్త కళ

కృష్ణా: గన్నవరం పట్టణానికి సరికొత్త కళ సంతరించుకుంది. గాంధీ బొమ్మ సెంటర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ బోర్డులతో కూడలి మరింత అందంగా, ఆధునికంగా కనిపిస్తోంది. పట్టణ సుందరీకరణకు ఇవి దోహదపడుతున్నాయని అధికారులు తెలిపారు.